ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పొడుపు కథలు: --డా. కందేపి రాణి ప్రసాద్
November 13, 2020 • T. VEDANTA SURY • News

1 సూర్యుడి పేరుతో ఉన్న సరస్సు ఏదో చెప్పండి?

2 సాంబారు ఉప్పు ఉన్న సరస్సు ఏది?

3 భీముడు తల ఉన్న సరస్సు ఏది?

4 వెన్న దొరికే సరస్సు పేరు చెప్పండి?

జవాబులు: 1 సూరజ్ కుండ్ సరస్సు 2 సాంబార్ సాల్ట్ లేక్ 3 భీమ్ తల్ లేక్ 4 వెన్న లేక్