ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రశాంతత - యామిజాల
October 23, 2020 • T. VEDANTA SURY • Poem

పరిస్థితులు ఏవైనా కావచ్చు
మనసుని ప్రశాంతంగా
నిలకడగా ఉంచుకోవడం
ముఖ్యం
ప్రశాంతతను మించిన ఆయుధం లేదు
నిలకడను మించిన శక్తి లేదు