ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రసరణ వ్యవస్థ దేహంలోని ప్రధానమైన రవాణా వ్యవస్థ.గుండె స్పందన రక్తం ప్రసరణ సక్రమంగా జరుపుటలో తోడ్పడుతుంది.ఈ స్పందనను నియంత్రించేవి పేస్ మేకర్స్ ఇవి ఎస్.వి నోడ్ మరియు ఏ.వీ.నోడ్స్.హృదయస్పందన ఎస్.వి.నోడ్ వద్ద ప్రారంభమవుతుంది. హృదయ స్పందన లో వినబడే లబ్ డబ్ శబ్దాలు హృదయ కవాటాలు మూయబడడం వలన ఏర్పడుతాయి.ఆర్టరీస్ మరియు వెంట్రికల్స్ సంకోచ వ్యాకోచాల సమయంలో కవాటాలు మూయబడడం వలనఏర్పడే శబ్దమే లబ్.అలాగే మహాధమని ప్రారంభం లో వుండే అర్ద చంద్రాకార కవాటాలు మూయబడడం వలన డబ్.అనే శబ్ధం వస్తోంది.లబ్,డబ్ లు ఏకాంతరంగా జరుగుతూ హృదయ స్పందన ను కలుగజేస్తాయి. మనిషి లో ఒక హృదయ స్పందన కు పట్టే కాలం 0.6సెకన్లు,ఆ విధంగా నిముషానికి 72 స్పందనలుఏర్పడుతాయి.హృదయ స్పందన ను స్టెతస్కోప్ అనే పరికరం ద్వారా వినవచ్చు. మిగతా రేపు..... ప్రమోద్ ఆవంచ
July 30, 2020 • T. VEDANTA SURY • Serial