ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రాణ ముద్ర : పి . కమలాకర్ రావు
September 23, 2020 • T. VEDANTA SURY • health tips

చిటికెన వేలు, ఉంగరపు వేలు చివరి అంచులను బొటన వేలి చివరి అంచుతో కలిపి తేలికగా నొక్కి పట్టి ఉంచి , మిగతా రెండు వేళ్ళను నిటారుగా ఉంచాలి దీనిని ప్రాణ ముద్ర అంటారు. 
లాభాలు : ప్రాణ ముద్ర వేయడం వలన నిద్రాణమై వున్న ప్రాణ శక్తి జాగృతమై శరీరం ఉత్సాహం గాను , ఆరోగ్యం గాను బలం గాను తయారవుతుంది. కంటి సమస్యలు తగ్గి , కాను చూపు మెరుగవుతుంది . శరీరం లో రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా అలుపు రానివ్వడు. ప్రాణ ముద్ర వేయడం వలన ఎక్కువ సమయం ఆకలి, దప్పులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ప్రాణ ముద్రతో పాటుగా జ్ఞాన ముద్ర, లేక ధ్యాన ముద్ర కూడా వేసినట్లయితే నిద్ర లేమి కూడా తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుంది.