ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రేమ - జయా
October 23, 2020 • T. VEDANTA SURY • Poem

ప్రేమను పంచే చోట
అందముంటుంది
అందమున్న చోట
అంతకు మించిన
ఆశ్చర్యాలూ
అధికంగానే ఉంటాయి