ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఫోటోలు తీయడం ఒక కళ , కొందరికి హాబీ. కళాత్మకంగా ఫోటో తీయడం, అదీ చిన్నప్పటి నుంచే అలవాటు కావడం విశేషమే. హైదరాబాద్ లో ఇప్పుడు పదో తరగతి చదువుతున్న అక్షిత్ శ్రీపెరుంబుదూరు .. తీసిన ఫోటో ఇక్కడ ఇస్తున్నాం.. ఇలాంటి మరెన్నో తీయాలని ఆకాంక్షిద్దాం. - మొలక
July 26, 2020 • T. VEDANTA SURY • Talent