ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బడికే--రచన:-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
August 29, 2020 • T. VEDANTA SURY • Poem

బుగ్గన చుక్క
నోట్లో బెల్లం ముక్క
చేతిలో పలకా చెక్క
తోడుగ చెంతన అక్క
ఎక్కడికే ఆనడకా?
బడికేగా ఎంచక్కా!