ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బడి - గుడి--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 5, 2020 • T. VEDANTA SURY • Poem

బడిలో గంట చదువులకు
గుడిలో గంట పూజలకు
బడిలోకెళ్ళిన బుధ్ధి కలుగును
గుడిలోకెళ్ళిన భక్తి కలుగును
బడిలో భుక్తి గుడిలో ముక్తి
కలుగును కలుగును !!