ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు
September 24, 2020 • T. VEDANTA SURY • News

రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని బధిరుల ఆశ్రమ పాఠశాలలో బధిర బాల, బాలికలకు 1 నుంచి 10వ తరగతి వరకు  ప్రవేశాలు కల్పిస్తున్నామని ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలో ఉచిత విద్య, వసతి, బోజన, నోట్ బుక్స్, 2 జతల స్కూల్ యూనిఫాం కల్పించ బడును  ప్రవేశాల కోసం 9666868755, 9000013639 నంబర్లలో సంప్రదించాలని కోరారు.*