ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బల్లి--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 10, 2020 • T. VEDANTA SURY • Poem

గోడమీద బల్లి
చూడు చూడు చెల్లి
పురుగు చూసి బల్లి
ఒడిసి పట్టె వెళ్ళి
తిరిగి తిరిగి మళ్ళి
వస్తుంది వెళ్ళి!!