ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాబోయ్ పులి--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 14, 2020 • T. VEDANTA SURY • Poem

పులి బాబోయ్ పులి
బంగారు రంగులో మెరుస్తోంది
రాజులా ఠీవిగా నడుస్తోంది
పిల్లిలా మెత్తగా నడుస్తోంది
చిట్టి చిట్టి నడకలతో మురిపిస్తోంది
నావైపు మిర్రిమిర్రి చూస్తోంది
అందుకే నాకు భయమేస్తోంది !!