ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలలం--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 21, 2020 • T. VEDANTA SURY • Poem

బాల బాలికలం మేము
చిన్నారి పాపలం మేము
రేపటి పౌరులం మేము
అందరి ఆశలం మేము
నీతి నియమాలు పాటిస్తాం
కుల మతాలు కూల్చేస్తాం
జాతి గౌరవం నిలబెడతాం
మరో ప్రపంచం నిర్మించేస్తాం!!