ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలలకు పోటీలు . వై . ఎస్ . శర్మ
November 15, 2020 • T. VEDANTA SURY • News

కరీంనగర్ జిల్లా  సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో 32వ బాల కళ ఉత్సవాలు* తేదీ 13.11.2020నుండి 19.11.2020 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులకు వరకు ఆన్లైన్ ద్వారా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఫోన్ నెంబర్:9393313133 పోటీలు  ఆసక్తిగల విద్యార్థులు పోటీలో పాల్గొనవచ్చు ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు -మూడో తరగతి నుండి ఏడో తరగతి వరకు జూనియర్ విభాగము.  ఎనిమిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సీనియర్ విభాగము--పాల్గొనే అంశాలు:1) పాటలు2) నృత్యాలు డ్యాన్స్3) నాటకాల ప్రదర్శన కిడ్స్4) ఏకపాత్ర అభినయం5) ఉపన్యాస పోటీలు6) పెయింటింగ్ చిత్రలేఖనం7) మిమిక్రీ8) మ్యాజిక్9) చేతిరాత10) పద్య పఠనం      పైన పేర్కొన్న బడ పోటీలకు విద్యార్థుల ఆన్ లైన్ ద్వారా ఈ పోటీల్లో పాల్గొన వచ్చును              *సంప్రదించవలసిన చిరునామా: శ్రీ వైయస్ శర్మ వ్యవస్థాపక అధ్యక్షులు  జిల్లా సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా*: సెల్ నంబర్  9393313133 *ఆర్గనైజర్ సెక్రెటరీ వలస సుభాష్ చంద్రబోస్ నేత*