ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసుబ్రహ్మణ్యం--జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315,భైంసా
September 29, 2020 • T. VEDANTA SURY • Poem

తేగీ.మధుర కోకిల గానము మనకు నిచ్చి
      మనుషుల సుమది దోచిన మహిత ఎస్పి
      బాల సుబ్రహ్మణ్యముగారి పాట వింటె
      అంమృతముగోలినవిధమేఅగునునెపుడు

ఆవె.పాట గళము మూగ బాటపట్టి దివికి
        ఏగె నేడు ధరణి ఇంత లోనె
        కంటి నీరు పెట్టి కలవర పడసాగె
         బాలు మధుర జ్ఞాపకాలు మిగిలె
ద్విప.గానము నకనీవు ప్రాణము కాగ
         ప్రాణము వదిలింది పాటల  స్వరము