ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలుకు 'సినారె' పురస్కారం---శ్రీకాళహస్తి: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు 'కవి ,రచయిత ,మిమిక్రీ కళాకారుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం కు మహతి సాహితీ కవి సంగమం -కరీంనగర్ వారు వాట్సాప్ కవి సమ్మేళనం లో 'సినారె' పై కవిత పంపినందుకు బాలు సాహితీ సేవలకు గాను 'సి.నారాయణ రెడ్డి' పురస్కారం ను ప్రశంసా పత్రము ద్వారా అంద చేస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా' అడిగోపుల సదయ్య తెలియ చేసారు. బాలుకుఈ పురస్కారం రావడం పట్ల పలువురు సాహితీమిత్రులు అభినందనలు తెలియచేసారు.
July 29, 2020 • T. VEDANTA SURY • News