ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల కవయిత్రి సమ్రీన్
September 13, 2020 • T. VEDANTA SURY • Talent



ఈ చెల్లాయి పేరు  ఎం. డి. సమ్రీన్ .. నిజామాబాదు జిల్లా ఏర్గట్ల మండలం తడపాకల్ జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. ఇటీవల ముద్దబంతి పేరుతొ వచన కవితల సంపుటిని ప్రచురించింది. ఇందులో సుమారు 70 కవితలు వున్నాయి. పాఠశాల ప్రచురించిన అనేక పుస్తకాలలో ఆమె రచనలు వున్నాయి. పద్యాలు కవితలు, కథలు రాస్తుంది. ఇప్పటికే చాల బహుమతులు, ప్రశంసలు అందుకుంది భవిష్యత్తులో మంచి సాహితీ వేత్తగా ఎదగాలని ఆశీర్వదిద్దాం. : మొలక