ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల గీతం.:--డా. సామ. సువర్ణాదేవి. సిద్దిపేట.
September 21, 2020 • T. VEDANTA SURY • Poem

బాలలం మేం బాలలం!
భావితరాల వారసులం.
బాపూజీబోసినవ్వులం!
చాచాజీఎద పువ్వులo.
ఆటాపాటలు మాకిష్టం!
అమ్మనాన్నలుమాకిష్టం.
ఆడి, పాడి, అలరిస్తాం!
అమ్మనాన్నలమెప్పిస్తo.
చదువుబాగచదివెదం!
విజ్ఞానం, పెంచెదాం...
ప్రకృతి కాపాడుతాం!
పరుల మేలు కోరుతాం.
కల్లాకపటoలేనిఎల్లలం!
కాంతిపుంజమైవెల్గుతం
దేశ భక్తిని చాటుతాం!
దివ్వెలుగావెలుగుతాo.