ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల గేయం --పూసాల సత్యనారాయణ--హైదరాబాద్. =సెల్ నంబర్ 9000792400
September 29, 2020 • T. VEDANTA SURY • Poem

మొల కల్లారా  రారం డోయి 
మొలక  పత్రికను  చదు వండోయి 
నీతి కథ లెన్నొన్నో
సాహస కథలు మరెన్నొన్నో

     బాల బాలికలు  రారం డోయి 
     ఊహల లో  తే లండోయి
     చిట్టి చిట్టి బొమ్మలు గీ యం డోయి
      లేత మనసుల్లో ఆనందం మీదే నోయి. 

చిన్నారి పొన్నారి రారం డోయి
సిరి మల్లె పువ్వులా నవ్వం డోయి 
మట్టిలో మాణిక్యాలు మీరే నండోయి
మీ ఇంటి దీపాలు వెల్గించండోయి 
      
         భారత జ్యోతి పిల్లల్లా రా 
         భావి భారత పౌరుల్లారా
         మొక్క అయి మలుపు తిరగండి
         మ్రో ను అయి  కల్ప వృక్షాలు కండి