ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బావగారు--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 11, 2020 • T. VEDANTA SURY • Poem

చిట్టి పొట్టి బావగారు-- చెట్టు కింది కొచ్చి
పూలు అన్నీ కోసి     -- తలలో అన్నీ తురిమి
అత్తాగారింటికి        -- పండక్కి పోతే
అత్తగారి కుక్క        -- భౌభౌ మన్నది
బావగారి గుండె      -- పీచుపీచు మన్నది
బావగారి మరదలు -- పకపక మన్నది!!