ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బైపాస్ సర్జరీ: ప్రమోద్ ఆవంచ
August 26, 2020 • T. VEDANTA SURY • Serial

కొరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ సర్జరీని సామాన్యులకు అర్థం అయ్యేలా బైపాస్ సర్జరీ అనీ, లేదా కొరొనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనీ, లేదా హార్ట్ బైపాస్ సర్జరీ పిలుస్తారు.మామూలుగా కొరొనరీ ఆర్టరీలు మూసుకుని పోతే ఆంజీయోప్లాస్టీ సర్జరీలో రక్త ప్రసరణ తగ్గిపోయిన భాగం లో మెడికేటెడ్ స్టంట్ వేసి గుండెకు రక్త సరఫరా అయ్యేట్లు చేస్తారు.ఒకవేళ కొరొనరీ ఆర్టరీ లో ఒకటి కన్నా ఎక్కువ ప్లక్ లు అంటే కొవ్వు, కాల్షియం,ఇతర వ్యర్థ పదార్థాలు ఆర్టరీ గోడలకు మల్టీపుల్ గా ఏర్పడడం వల్ల గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది.అలాంటి పరిస్థితి లో మూడు, నాలుగు స్టంట్స్ వేయడం కుదరదు,అలా వేస్తే స్టంట్స్ ఫేయిల్ అయ్యే ప్రమాదం ఉంది.అందుకే మన శరీర భాగం లోని ఆరోగ్య కరమైన ఆర్టరీ లేదా వేయిన్ తీసుకుని,కొరోనరీ ఆర్టరీ కి డ్రాఫ్టింగ్ చేసి,మూసుకుపోయిన భాగాన్ని బైపాస్ చేసి గుండెకు రక్త సరఫరా మిగితాది రేపు......