ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బొట్టు:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 17, 2020 • T. VEDANTA SURY • Poem

గుడిలోన దేవుడికి 
దండం పెట్టు
సందెవేళ ఇంటిలోన 
దీపం పెట్టు
గురువుకేమొ చేతులెత్తి 
దండం పెట్టు
తల్లిదండ్రి మాటమీరితే 
నాపై ఒట్టు
బాలలంత బాగుపడిదిద్దాలి 
భరతమాత నుదుటిబొట్టు !!