ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భిన్నత్వంలో ఏకత్వం: -భారతీయత అంటే కేవలం కట్టు బొట్టు వేషధారణ మాత్రమే కాదు మన ఆచారాలు మన సంస్కృతి సంప్రదా యాలు కూడా. ఐతే మనం ఏపూడు చేపుకునే భినత్వం లో ఏకత్వం అనే మాట మనకి ఈ మధ్య కొంత అరుదుగా కనిపిస్తున్న మాట వాస్తవమే ఐన. కొందరు మాత్రం భారతీయ సంప్రదాయాలకు కులం మతం అతీతం కాదు అని చాటి చెప్తూనే ఉన్నారు. వరంగల్ కు చెందిన మొహమ్మద్ ముజాహిద్, షబానా ధంపదులు వారి జేస్ట సంతానం ఇన హైఫా కు భారతీయ శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నారు. కళ కి కులం కానీ మతం కానీ యెపుడు అడుగొడలుగా ఉండరాదు అని వారి గట్టి నమకం. ఈ నేపథ్యం లో వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వారి సంకల్ప బలం తో వాటిని ఏదురుకుంటు వొస్తునారు, ఇది మన జాతి గౌరవం నిలపెటడానికి దోహదం చేస్తుంది కూడా, వారి తలితంద్రుల కోరిక నిస్వార్థమైన కళా పోషణ కావటం ఒక ఎత్తు ఐతే దానికి వాళ్ల సంతానం కూడా తోడు అవడం అదృష్టం అని చెప్తున్నారు. అలాగే వారి కుటుంబం లో కూడా చాలా వరకు మత పరమైన ఆంక్షలు వెలువెత్తిన అవి ఏవి కళ కు అడ్డు కాదు అని వాదిస్తూ ఓచారు.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా నేపథ్యం లో కూడా అంతర్జాలంలో నృత్యం నేర్చుకుంటుంది మన చిన్నారి హైఫా. (మనిషి జన్మతః స్వతహాగా స్వతంత్రుడు ఐనప్పటికీ మతం కులం అనే అడుగొడలని చేదించలేక భావ బానిసత్వానికి లోనై జీవనం సాగిస్తారు, వీటికి అతీతంగా ఒక అడుగు వేయాలి అంటే చాలా ధైర్యం కావాలి, అలాంటి జీవనం గడపడానికి ఎంతో మనోస్తైర్యం ఉండాలి, శ్రీ శ్రీ గారి మాటల్లో ఐతే ఉర్లకి పెర్లకి నిబధువులు గా జివించకండి అంటారు ఆయన, ఇలాంటి స్వేచ్చా జీవనం సాగిస్తున్న కళా పోషకులు అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు)- రాకేష్ జినుకల
August 9, 2020 • T. VEDANTA SURY • Talent