ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మంద* *మకరంద్* , *IAS* అఖిల భారత స్థాయిలో 110 ర్యాక్ . తెలుగు వాడు, తెలంగాణ ముద్దు బిడ్డ మల్లారెడ్డిపేట చెందిన మంద మకరంద్ ఐఏఎస్ ఆఫిసర్ అయ్యాడు. నేడు ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో మకరంద్ అత్యున్నత ర్యాకు సాధించి గ్రామ, జిల్లా, కాదు కాదు రాష్ట్ర పతాకాన్ని రెపరెపలాడించాడు. మకరంద్ బలమైన కోరిక, అమోఘమైన కృషి, పట్టుదల, తపన, ఆకాంక్ష, తల్లిదండ్రుల కొలమానంలేని(ఎనలేని) ప్రోత్సహం, సంపూర్ణ సహకారం, తోడ్పాటు. భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి ఆశీస్సులు.. వెరసి ఈ అద్భుత ఫలితం. ముచ్చటైన కుటుంబానికి ..ముఖ్యంగా మకరంద్ కు,వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీమతి శ్రీ మంద నిర్మల-సురేష్ గార్లకు హృదయపూర్వక ముందస్తు శుభాకాంక్షలు మరి కృషి పట్టుదల ఉంటే మీరు కూడా ఏదైనా సాధించగలరు.. మనమంతా మకరంద్ ను అభినందిద్దాం--
August 4, 2020 • T. VEDANTA SURY • News