ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మజాకా--పూ సాల సత్యనారాయణ -- హైదరాబాద్
September 8, 2020 • T. VEDANTA SURY • Poem

పిల్లి ఎలుక పట్టు 
       పాము కప్పను పట్టు 
       బెల్లా నికి చీమలు పట్టు 
      మని షి ఫోను పట్టు 
  .    దాని మెడలో తాళి కట్టు 
        విడాకులు ఇస్తే ఒట్టు 
మింగ మెతుకు లేదు చేతిలో ఫోను 
నిలువ నీడ లేదు చెవిలో స్టయిల్ ఫోను 
ఓ టీ పి రా నో డి కి  అక్షరం తెలియ నో డి కి 
అయోమయంలో  అందమైన ఫోను 
యాపే తెలియ నో డి కి  ఆపిల్ ఫోన్ 
యూ ట్యూ బో టైర్ ట్యూబో  ఎరుగ నో డి కి సోకుల ఫోను. 
ఫేస్ బుక్కో  నోట్ బు క్కో అసలే తెలియ నో డి కి 
ఫ్యాషన్ ఫోన్  
వాట్సపో  హాండ్స్ అప్పో  అది ఏమో ఎరు గ నో డి కి ఏమి ఫోను 
గూగు లో భుగులో   తెలియ నో డి కి రంగు రంగుల ఫోను 
ఏటీఎం పే టీ యం రా నో డి కి అద్భుతమైన ఫోను 
 చిత్ర మైన ఫోను  చుర కత్తి ఫోను 
 కళ్లె మే లేకుంటే  కడ తేర్చు ఫోను