ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మనుమరాలు--చెన్నమనేని ప్రేమ సాగర్ రావు
September 19, 2020 • T. VEDANTA SURY • Poem

చిన్నమ్మ  చిలుకమ్మ 
బంగారు తల్లమ్మ 
చిక్కనీ చిలుకమ్మ 
చక్కని మొలుకమ్మ 
చిలిపి చేష్టల  చిన్నికృష్ణమ్మ 

ముధ్దు ముచ్ఛట్ల ముద్దమందారం 
సక్కనీ పలుకుల
సంబరాల అంబరం 

మాటలపిట్టవై 
మధురిమల పుట్టవై 
మమకారపు వెల్లువై 
మామనసున నిండుకున్న 
చక్కని చిన్న తల్లి 
బంగారు మొలుకమ్మ -!