ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మన దేశం లో ఎన్నో రకాల జానపద చిత్ర కళా రూపాలు కాల గర్భంలో కలిసి పోయాయి.. అలాంటి వాటివర్లి వర్లి చిత్రకళా ఒకటి. ఇది ప్రధానంగా మహారాష్ట్ర లోని గిరిజన గ్రామాలలో కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వృథాకారం లో అంటే సూర్యుడు , చెంద్రుడి రూపంలో కొండలను చూపించడానికి త్రికోణం ఆకారంలో ఉంటాయి. దేవుళ్లను, నదులను, మనుషులను ఈ చిత్రాల ద్వారా ప్రతిబింభించే ప్రయత్నం చేస్తారు. వర్లి విధానం లో పెద్ద బొమ్మలను కూడా వేస్తారు వేటాడటం, చేపలు పట్టడం, నృత్యం, జంతువులు కూడా ఉంటాయి. ఇది సాంప్రదాయం ప్రకారం వెనుక ఎరుపు రంగు.. పై తెల్లని రేఖలు ఉంటాయి. బియ్యం పిండి, గం తో దీనిని పెడతారు.. ఇవి ఎలా వేస్తారో ముందు మనం తెలుసుకుందాం జానపద చిత్రకళ వర్లి ఆర్ట్ - వైజయంతి సభాపతి
August 17, 2020 • T. VEDANTA SURY • News