ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మానసి అక్కయ్యకు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు : మనస్వి . కెనడా
September 4, 2020 • T. VEDANTA SURY • News

హాయ్ : నేను మనస్వి .. కెనడాలో వుంటాను మీ అందరికి తెలుసు నా వీడియో లు కూడా చూసారు కదూ. ఈ రోజు మా అక్కయ్య మానసి పుట్టిన రోజు మొలక ద్వారా చెప్పాలన్న ఆలోచన వచ్చింది.. అందుకే ఇలా చెబుతున్నాను.. ఇప్పుడు అక్కయ్య కంప్యూటర్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేస్తుంది. కెనడాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వాటర్లూ యూనివర్సిటీ లో చదువుతుంది.. విశేషం ఏమంటే ఈ కరోనా లాక్ డౌన్ వలన మా కుటుంబ సభ్యులమంతా ఒకే చేత వున్నాం. అక్కతో ఇలా ఉండటం ఆనందం గా వుంది.. అందుకే ప్రత్యేకంగా ఇలా జరపాలని అనుకున్నాను.. అమ్మ సునీత, నాన్న రమణ అంటే మాకెంతో ఇష్టం.. మరి మీరు కూడా అక్కయ్య మానసిని అభినందిచండి, ఆశీర్వదించండి. : - మనస్వి