ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మాపిల్లీ-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 1, 2020 • T. VEDANTA SURY • Poem

పిల్లీ పిల్లీ మాపిల్లీ
అందాలపిల్లీ మాపిల్లీ
చక్కనిపిల్లీ మాపిల్లీ
చుక్కలపిల్లీ మాపిల్లీ
పాలూతాగే మాపిల్లీ
పెరుగూమెక్కే మాపిల్లీ
మూలనదాగే మాపిల్లీ
ఎలుకలుపట్టే మాపిల్లీ !!
: