ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మా బడిలో..."తెలంగాణకు హరిత హారం" పాఠశాల ఉపాధ్యాయులతో పాటు, జడ్పీ ఉపాధ్యక్షురాలు, మండల పరిషత్తు అధ్యక్షురాలు, అటవి శాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారి, రక్షక భటాధికారి, సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గంతదితరులు పాల్గొన్నారు.- కూకట్ల తిరుపతి
June 26, 2020 • T. VEDANTA SURY • News