ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మిత్రులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు-- అన్నదమ్ములందు అక్క చెల్లెలు కట్టు రాఖి బంధనంబు రక్షనంబు నాకు నువ్వు రక్ష నీకు నేనంటును సోదరత్వ ప్రేమ చూపునిలను -ఉండ్రాళ్ళ రాజేశం. ఆటవెలది
August 3, 2020 • T. VEDANTA SURY • Poem