ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మినీ : జగదీశ్ యామిజాల
November 19, 2020 • T. VEDANTA SURY • Poem

వెయ్యిసార్లు మంచి చేసినా

చేసిన ఒక్క తప్పునే
దృష్టిలో ఉంచుకుని 
ఇలాంటివారూ అలాంటివారూ అని
అంచనా వేయడం
మనిషి సహజగుణం