ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మినీ : జగదీశ్ యామిజాల
November 14, 2020 • T. VEDANTA SURY • Poem

టపాకాయల్లా
కలతలు చెదరిపోనిద్దాం
కాకరపువ్వొత్తుల్లా
ఆనందంతో ఉప్పొంగుదాం
స్వీట్స్ లా
జీవితం తీయగా సాగిద్దాం
అందరికీ దీపావళి శుభాకాంక్షలు