ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మినీ : జగదీశ్ యామిజాల
November 13, 2020 • T. VEDANTA SURY • Poem

పరిపక్వతంటే

అనుకున్నది దొరకనప్పుడు
మనకది అనవసరమైనదని
పక్కకు తప్పుకోవడమే
నిరాశ చెందక