ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మినీ : జగదీశ్ యామిజాల
November 11, 2020 • T. VEDANTA SURY • Poem

గాలి వీచే దిశలో ఎగిరిపోయేందుకు

నా మనసేమీ తెగిన గాలిపటం కాదు,
బంధాలను నిలుపుకోవడానికి
ప్రేమనే తాడుతో అల్లుకున్న మనసు నాది!