ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మినీ : జగదీశ్ యామిజాల
November 15, 2020 • T. VEDANTA SURY • Poem

మనం తెలిసి చేసిన తప్పూ

తెలీక చేసిన తప్పూ
అంటూ తప్పులకు తేడా లేదు
తప్పులను వేలెత్తి చూపడానికి
కొన్ని వేళ్ళెప్పుడూ
మన చుట్టూ ఉంటూనే ఉంటాయి