ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మినీ : జగదీశ్ యామిజాల
November 16, 2020 • T. VEDANTA SURY • Poem

సినిమాలలో 

నటించే వాళ్ళే 
మంచి నటులనుకోకూడదు
మన జీవితాలతోనూ
నటించేవారు 
ఎదురవుతూనే ఉంటారు