ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మినీ : జయా
August 28, 2020 • T. VEDANTA SURY • Poem

అడవిని గీసి
ఆకాశాన్ని గొడుగై రంగులద్ది
చినుకులను చెదరగొట్టి 
ఎండను పులిమి 
ఆనందిస్తున్న చిన్నారి ప్రపంచమే వేరు