ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మిలమిల మెరుపులతో నింగి మెరువంగా/ నల్లని మబ్బులు మెండుగ రావంగ / టపటప చినుకులు కురువంగ/ వచ్చిందోయ్ వచ్చింది వానాకాలం వచ్చింది / బావులు, చెరువులు, కుంటలు నిండంగ/ రైతులు హలాలు పట్టి పొలాలు దున్నంగ/ పసిడి పంటలతో సంతోషం ఉప్పొంగంగ/ వచ్చిందోయ్ వచ్చింది వానాకాలం వచ్చింది. సి.హెచ్. బిందుశ్రీ 7 వ తరగతి యంపి.యు.పి.యస్. జగదేవ్ పేట.
July 26, 2020 • T. VEDANTA SURY • Poem