ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముక్కుపుడక పెట్టుకోని ముద్దుయక్కచెల్లెలున్ మక్కువముగజాలి కళ్ళు మందహాసమొల్కగా నిక్కమైన మనసుతోడనీతిగలిగి మెల్గగా దిక్కులన్ని నేలవైపు దిగులు తోడ చూసనే మొక్కుకొనిరి మనసులోన పుడమి తల్లి సాక్షిగా చక్కదనము నుట్టి పడగ చందమామ యందమే అక్క మనకు బాల్యమెంత నందముగనె యుండెనే వరుకోలు లక్ష్మయ్య
June 29, 2020 • T. VEDANTA SURY • Poem