ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముక్కు పై , రెండు వైపులా నల్ల మచ్చలు ఒళ్ళంతా దురదలు - నివారణ - పి . కమలాకర్ రావు
September 4, 2020 • T. VEDANTA SURY • health tips

కుప్పింటాకులు,  వేపాకులు , తమల పాలకులు ఈ  మూడింటి ని దంచి రసం తీసి ముక్కు పై రాస్తుంటే నల్ల మచ్చలు తగ్గి పోతాయి. వేపాకు + పసుపు నీటిలో మరిగించి స్నానం చేసే నీళ్లలో కలుపుకొని కొద్ది రోజులు స్నానం చేయించాలి. చర్మ వ్యాధులు క్రమంగా తగ్గి పోతాయి. స్నానం చేసే నీటిలో నిమ్మరసం పిండుకొని స్నానం చేస్తే ఒంటి పై దురదలు తగ్గి పోతాయి