ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముఖం పై నల్లని మచ్చలు నివారణ : - కొందరికి ముఖం పై నల్లని మచ్చలు ఏర్పడతాయి . థైరాయిడ్ గ్రంధి లోపం వల్ల కూడా మచ్చలు వస్తాయి. బొప్పాయి పండు గుజ్జులో గంధం పొడి లేదా అడగ దీసిన గంధం కలిపి ముఖం పై వున్న మచ్చలపై రాస్తుంటే క్రమంగా మచ్చలు తగ్గి పోతాయి. ఉల్లి గడ్డను మెత్తగా నూరి అందులో కలబంద గుజ్జు కలిపి ముఖంపై రాసుకుంటే నల్ల మచ్చలు మాయమై పోతాయి ముల్లంగిని మెత్తగా నూరి అందులో నానిన బాదం పప్పు ను మెత్తగా చేసి కలిపి మచ్చలపై రాస్తుంటే నల్లని మచ్చలు తగ్గిపోతాయి . దేశీ గులాబీ రెక్కలను ముద్దగా నూరి అందులో నిమ్మ రసం కలిపి పేస్ ప్యాక్ గ వేసుకుంటే కూడా నల్ల మచ్చలు తగ్గి పోతాయి. - పి . కమలాకర్ రావు
June 29, 2020 • T. VEDANTA SURY • health tips