ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముద్దు--రచన:- డా.గౌరవరాజు సతీష్ కుమార్
September 2, 2020 • T. VEDANTA SURY • Poem

జాబిలమ్మ ముద్దు
జాజిపువ్వు ముద్దు
నా ఒడిలో పాప
నాకు ఎంతో ముద్దు!