ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముద్దు--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 6, 2020 • T. VEDANTA SURY • Poem

అమ్మ మనసు తీయన
అమ్మ మమత తీయన
అమ్మ పిలుపు కమ్మన
అమ్మ తలపు కమ్మన
అమ్మ లేని బతుకు వద్దు
అమ్మ ఉన్న బతుకు ముద్దు !!