ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మూత్ర పిండాల ప్రాంతంలోదుర్మాంసం (గడ్డ ) పెరుగుదల - నివారణోపాయాలు - కొందరికి మూత్ర పిండాల ప్రాంతంలో దుర్మాంసం పెరిగి గడ్డలాగా తయారై మూత్రం బయటకు రాకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి స్థితిలో ఆపరేషన్ చేసి దుర్మాంసం తొలగిస్తారు. ప్రారంభ దశలో జాగ్రత్త పడితే , ఆపరేషన్ లేకుండా తగ్గించుకో వచ్చును . గచ్చకాయను పగల గొట్టి లోపలి పప్పును నలగ్గొట్టి పొడిగా చేసి నీటిలో వేసి అందులో ఐదు మిరియాలను నలగ్గొట్టి మరిగించి చల్లార్చి వరుసగా కొన్ని రోజులు తాగాలి దుర్మాంసం , గడ్డ కరిగి పోతుంది. బిళ్ళ గన్నేరు పూలు పది తీసుకుని నీటిలో వేసి మరిగించి చల్లార్చి తాగాలి. మూత్ర పిండాల లోపల పుళ్ళు కూడా తగ్గి పోతాయి. శరీరంలో ఎలాంటి గద్దలైన తగ్గి పోతాయి. -పి . కమలాకర్ రావు
August 18, 2020 • T. VEDANTA SURY • health tips