ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మెదడుకు విఘాతం కలిగించే అలవాట్లకు దూరంగా ఉండాలి. -- అక్కినేని శ్రీధర్
September 4, 2020 • T. VEDANTA SURY • News

1. ఉదయం ఉపాహారాన్ని తప్పకుండ చేయాలి 
2. ఆలస్యంగా నిద్రపోవద్దు 
3. చక్కెర ను ఎక్కువగా వాడ వద్దు . 
4. రోజంతా నిద్రపోకూడదు. 
5. టి. వి. చూస్తూ. లేదా కంప్యూటర్ చూస్తూ భోజనం చేయ కూడదు. 
6. పడుకునే సమయంలో టోపీ , సిక్స్ వంటివి వేసుకోవద్దు . 
7. ఆగుతూ ఆగుతే మూత్ర విసర్జన మంచిది కాదు. 
( ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది)