ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మెరిసిపోయే ముఖ వర్చస్సు కోసం...పి . కమలాకర్ రావు
October 29, 2020 • T. VEDANTA SURY • health tips

ఏదైనా పెళ్లి పేరంటాలకు లేక ఇతర కార్యక్రమాలకు వెళ్ళడానికి మంచి మంచి బట్టలు వేసుకుంటాం. ముఖానికి కూడా క్రీములు పౌడర్లు రాసుకొని అలంకరించుకుంటాము.  ముఖానికి సహజమైన రీతిలో మెరుపు కాంతి రావాలంటే కొన్ని కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి కొబ్బరి పాలు సిద్ధం చేసుకోవాలి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా గిలకొట్టి తే మీగడ లాంటి మిశ్రమం తయారవుతుంది ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖం నిండా రాసుకోవాలి ఒక అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగి మెత్తని తువ్వాలుతో అద్దుకోవాలి. ముఖంపై తళతళలాడే మెరుపు వస్తుంది. ఫంక్షన్స్ కి వెళ్ళే కొన్ని గంటల ముందు ఇలా చేస్తే మీ ముఖం కాంతివంతమవుతుంది.