ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మేక:--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 13, 2020 • T. VEDANTA SURY • Poem

బుజ్జి బుజ్జి మేక
నీకు బుజ్జి తోక
మెడలో గంట నీకు
ఎటూ వెళ్ళబోకు !!