ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మొక్కను నాటినన్ పెరిగి మోక్షము బొందగ వృక్షమయ్యెగా పెక్కుగ గింజలై ధరణి పీఠము నాటుతు సాగినంతగన్ లెక్కలు లేని యాతరువు రెక్కలు వాల్చిన పచ్చనాకులై చక్కగ వర్షముల్ గురిసి జక్కగ పంటలు పండురైతుకున్!! ఉండ్రాళ్ళ రాజేశం ఉత్పలమాల
June 27, 2020 • T. VEDANTA SURY • Poem