ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మొలక సంకల్పం : వసుధా రాణి
August 22, 2020 • T. VEDANTA SURY • Poem

భూమ్యాకాశాలను కలిపేద్దామనే
ఈ చిన్ని మొలక సంకల్పం
నేలను దన్నుగా చేసుకుని
నింగివైపు ఎదిగే ఆశయం.
లక్ష్యాన్ని అనంతం చేసుకోవటమా?
ప్రతి క్షణం ఎదగాలని చెప్పటమా?