ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మోకాలి వాపు , నరాలు చుట్టుకు పోవడం - నివారణ -- తంగేడు ఆకులను ముద్హగా నూరి , మినప పిండిలో నీరు కలిపి ముద్హగా చేసి ఈ రెండు ముద్డలను బాగా కలిపి మోకాలిపై రాత్రి పట్టుగా వేసి ఉదయాన్నే తీసి వేయాలి. మోకాలి నొప్పి తగ్గే వరకు ప్రతి రోజు కట్టుకోవాలి. మోకాలిపై వాపు నొప్పి పూర్తిగా తగ్గి పోతుంది. రెండు మూడు పారిజాతం ఆకులను శుభ్రంగా కడిగి ముక్కలుగా త్రుంచి నీరు పోసి మరిగించి కషాయంగా చేసి చల్లార్చి తేనే కలిపి తాగాలి ఇలా వరుసగా చేస్తే మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గి చక చకా నడవ గలుగుతారు. - పి . కమలాకర్ రావు
August 13, 2020 • T. VEDANTA SURY • health tips